మామిడి పండ్లు పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి.

విటమిన్ సి ఇమ్యూనిటీని అందించడంతో పాటు స్కిన్​ హెల్త్​ని మెరుగుపరుస్తుంది.

విటమిన్ ఎ కంటి చూపునకు హెల్ప్ చేస్తుంది. కొల్లాజెన్​ని పెంచి గ్లోయింగ్ స్కిన్​ని ఇస్తుంది.

మామిడి పండ్లలో సహజమైన చక్కెర్లు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించి ఎనర్జిటిక్​గా ఉంటాయి.

మ్యాంగోలలో నీటి శాతం ఉంటుంది. ఇది డీహైడ్రేషన్ సమస్యలను దూరం చేస్తుంది.

మామిడి పండ్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

మామిడి పండ్లలో యాంటీఆక్సిడెంట్లు విటమిన్ ఎ, సి ఉంటుంది. ఇవి రేడియంట్ స్కిన్​ని, హెల్తీ హెయిర్​ని అందిస్తాయి.

మామిడిలో మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ఇవి బీపీని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

మ్యాంగోలని బేటా కెరోటీన్, ఫ్లేవనాయిడ్స్, ఫాలిఫినాల్స్ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

పచ్చి మామిడితో చేసే డ్రింక్స్ హీట్ స్ట్రోక్​, సన్​ స్ట్రోక్ సమస్యలను తగ్గిస్తాయి.