సమ్మర్​లో దోమల బెడద కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇవి కొందరికి మాత్రమే ఎక్కువగా కుడతాయి.

పైగా సమ్మర్​లో కూడా మధ్యలో వచ్చే వర్షాలు దోమల వ్యాప్తిని పెంచుతాయి.

అయితే దోమలు వాసన, చెమటకు కొన్ని రంగులకు బాగా అట్రాక్ట్ అవుతాయట.

అవును దోమలు కొన్ని రంగులకు ఎక్కువగా ఆకర్షితులవుతాయని కొత్త అధ్యయనం చెప్తుంది.

మరి దోమలను ఏ రంగులకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయో ఇప్పుడు చూద్దాం.

దోమలు ఎరుపు, నారింజ, నలుపు, నీలం వంటి ముదురు రంగులకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయట.

ఆకుపచ్చ, తెలుపు రంగులను పెద్దగా ఇష్టపడవు అట. కాబట్టి వాటికి దూరంగా ఉంటాయట.

దోమల కళ్లకు మనుషుల చర్మం ఎరుపు, నారింజ రంగుల్లో కనిపిస్తుందట.

అందుకే దోమలు మనుషులకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయట.

కార్బన్ డయాక్సైడ్ లేకుంటే ఎరుపు, నారింజ దుస్తులు ధరించి ఉండేవారికి దోమలు వైపు ఆకర్షమవుతాయట.