వాటిలో ఫోన్ తడవడం ఒకటి. సడెన్ రైన్ వల్ల మొబైల్స్ తడిపోచాయి కరాబ్ అవుతాయి.

మీరు ఆఫీస్​కి తీసుకెళ్లే బ్యాగ్​లో​ వాటర్ ప్రూఫ్ జిప్​ లాక్ పౌచ్ ఉంచుకుంటే వర్షం వచ్చినా ఫోన్​ని దానిలో ఉంచవచ్చు.

పైగా ఈ జిప్ కవర్ వేసి మొబైల్​ని ఉపయోగించుకోవచ్చు కూడా. కాబట్టి వీటిని మీతో క్యారీ చేయండి.

జిప్ కవర్స్ అందుబాటులో లేకుంటే మొబైల్​ని ఏదైనా కవర్​తో ప్యాక్ చేయాలి. ఇది కూడా మంచి ఫలితాలు ఇస్తుంది.

వర్షంలో తడవాల్సి వస్తున్నప్పుడు మొబైల్​ని ఎక్కువ సేపు తడవనివ్వకుండా లోపల పెట్టేయండి.

మీ మైబైల్​ని బ్యాగ్​లోపల లేదా జేబులో పెట్టుకోండి. వాటర్​ ఫ్రూఫ్ బ్యాగ్ అయితే మరీ మంచిది.

ఫోన్ వర్షంలో తడిచాక.. తీసుకెళ్లి దానిని ఛార్జ్ చేయడం మంచిది కాదు. తడి ఆరిన తర్వాత అయితే మంచిది.

వర్షంలో కొద్దిగా తడిసినా కొన్ని ఫోన్లు పాడైపోతాయి. కాబట్టి వాటర్​ ప్రూఫ్​తో వచ్చే మొబైల్​ని ఉపయోగించవచ్చు.

మొబైల్ తడిస్తే దానిని ఆఫ్​ చేసి.. తుడిచి.. దానిని బియ్యంలో ఉంచితే మంచి ఫలితాలుంటాయి.

దానిలోని నీరు బయటకు వెళ్లిపోయి.. డ్రై అవుతుంది. సిలికా జెల్ కూడా మంచిదే.