గుడ్లు రోజూ తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు అందుతాయి. ఇది అందరికీ తెలిసిందే.

దీనిలోని ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి.

అయితే కొన్ని సమస్యలున్నవారు రోజూ గుడ్డు తింటే ఆరోగ్యానికి అంతమంచిది కాదని చెప్తున్నారు.

జీర్ణ సమస్యలున్నవారు రోజూ గుడ్డు తినకపోవడమే మంచిదని.. లేకుండా డైజీషన్ సమస్యలు వస్తాయని చెప్తున్నారు.

మరికొందరికి గుడ్డు తింటే అలెర్జీలు వస్తాయి. రెగ్యులర్​గా తీసుకుంటే ఆ సమస్య ఎక్కువ కావొచ్చు.

గుడ్డు రెగ్యులర్​గా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే అవకాశముంది.

కొలెస్ట్రాల్ వల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుంది.

రోజూ ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ ఎగ్స్ తింటే బరువు తగ్గడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఎగ్​ని రెగ్యులర్​గా తీసుకోవాలనుకుంటే కచ్చితంగా వైద్యుల సలహాలు తీసుకోవాలి.

తగిన మోతాదులో రెగ్యులర్​గా తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనాలు అందుతాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.