వయసు పెరిగే కొద్ది ముఖంలో ముడతలు పెరుగుతాయి. స్కిన్ డల్ అవుతుంది.

మీ స్కిన్​ని రీసెట్ చేసుకోవాలనుకుంటే మీరు డైట్​లో కచ్చితంగా ఈ నాలుగు ఫుడ్స్ చేర్చుకోవాలి.

వాటిలో గుమ్మడి గింజలు ఒకటి. వీటిలో జింక్ ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.

వీటిలో విటమిన్ ఈ, ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉంటాయి. ఇవి స్కిన్​ని హైడ్రేటెడ్​గా ఉంచి ముడతలను తగ్గిస్తాయి.

నారింజల్లో విటమిన్ సి ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ముడతలను తగ్గిస్తుంది.

సహజంగా డీటాక్స్ చేసి స్కిన్​ బ్రైట్​నెస్ పెంచుతుంది. స్కిన్​ హెల్త్​ని ప్రమోట్ చేస్తుంది.

టోమాటోల్లో లైకోపిన్ ఉంటుంది. ఈ యాంటీఆక్సిడెంట్ యూవీ డ్యామేజ్​ నుంచి చర్మాన్ని కాపాడుతుంది.

టమోటా పోర్స్​ని టైట్ చేసి స్కిన్​ టోన్​ని ఇంప్రూవ్ చేస్తుంది.

చిలగడ దుంపల్లో విటమిన్ ఏ, కెరోటిన్ ఉంటుంది. ఇది స్కిన్​ హెల్త్​కి మేలు చేసి ముడతలు దూరం చేస్తుంది.

యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్​ నుంచి చర్మాన్నిరక్షిస్తాయి. వృద్ధాప్య ఛాయలు దూరం చేస్తుంది.