ఏ సమయంలో చదువుకుంటే బాగా గుర్తుంటుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

ప్రతి విద్యార్థి మనసులో ఈ ప్రశ్న వస్తుంది. ఉదయం చదవడం మంచిదా లేదా రాత్రి చదివితే బాగా గుర్తుంటాయా ?

Image Source: pexels

బ్రహ్మ ముహూర్తంలో చదువుకుంటే అంతా గుర్తుంటుందని పెద్దవాళ్లు చెబుతారు.

Image Source: pexels

ప్రాతఃకాలం తరచుగా గోల్డెన్ టైమ్ అని పిలుస్తారు. దీని వెనుక కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.

Image Source: pexels

పొద్దున పూట మెదడు తాజాగా ఉంటుంది. పరిసరాల్లో శబ్దాలు కూడా తక్కువగా వస్తాయి. దీనివల్ల ఏకాగ్రతతో చదువుకోవచ్చు.

Image Source: pexels

ఉదయం చదివిన విషయాలు తరచుగా ఎక్కువ కాలం గుర్తుంటాయయని, ఎందుకంటే అప్పుడు పూర్తిగా చురుకుగా ఉంటుంది.

Image Source: pexels

విద్యార్థులు ఎవరైతే త్వరగా నిద్ర లేస్తారో, వారికి ఉదయం చదువుకోవడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

Image Source: pexels

రాత్రి సమయంలో కూడా చదవడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. రాత్రి ప్రశాంతత ఉంటుంది కాబట్టి చదువు బాగా అవుతుంది

Image Source: pexels

రాత్రి సమయంలో సృజనాత్మకత పెరుగుతుంది. దీనివల్ల చదువుకునే సమయంలో ఎక్కువ ఆలోచనలు వస్తాయి.

Image Source: pexels

ఏకాగ్రతతో చదువుకోవడం ముఖ్యం కనుక రాత్రి అయినా ఉదయం అయినా పెద్దగా తేడా ఉండదు

Image Source: pexels