Image Source: pexels

ఎర్ర బంగాళదుంపలతో పోల్చితే తెల్లబంగాళదుంపలు తేలికపాటి రుచిని కలిగి ఉంటాయి.

రెడ్ ఆలు కొద్దిగా తియ్యగా ఉంటుంది. వండినప్పుడు క్రీములా బయటకు వస్తుంది.

రెడ్ ఆలులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాటిలోని ఆంథోసైనిన్లు వాటికి ఎరుపు రంగుఇస్తాయి.

శరీరంలో మంటను తగ్గించడం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సి, పొటాషియం, బి6 ఉన్నాయి.

తెల్ల ఆలులో కార్బొహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఎర్రవాటితో పోల్చితే ఇందులో తక్కువ ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

సలాడ్స్, వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. రెండింటిలోనూ వేటికవే ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.