రన్నింగ్ లేదా వాకింగ్.. ఊబకాయం తగ్గించడానికి ఏది బెటర్

Published by: Shankar Dukanam
Image Source: pexels

స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి శరీరంలో కేలరీలనుకరిగించక తప్పదు

Image Source: pexels

అందుకు తగినట్లుగా జీవనశైలిని మార్చుకోవాలి. అలసట లేకుండా, ఆపకుండా దీర్ఘకాలం పాటు కొనసాగించాలి

Image Source: pexels

మీరు ఏ విధంగా ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి

Image Source: pexels

నడకతో పోలిస్తే పరిగెత్తడం దాదాపు మీ శరీరంలోని రెట్టింపు కేలరీలను బర్న్ చేస్తుంది

Image Source: pexels

రన్నింగ్ అధిక తీవ్రతతో కూడుకుని ఉంటుంది, కనుక కొవ్వును వేగంగా తగ్గిస్తుంది.

Image Source: pexels

నడక వంద శాతం సురక్షితమైనది. అయితే పరిగెత్తడం అలవాటు లేని వారికి మోకాళ్లపై భారం పడుతుంది

Image Source: pexels

ఒత్తిడిని తగ్గించడంలో నడక చాలా మంచిది. పరిగెత్తడంఅలవాటు లేనివారికి అలసటను పెంచుతుంది.

Image Source: pexels

అధిక బరువు ఉన్న వ్యక్తులు తొలుత పరిగెత్తడం ప్రారంభిస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు

Image Source: pexels

అందుకే మొదట నడకతో ప్రారంభించి, ఆ తర్వాత జాగింగ్ చేయం, ఆ తరువాత పరిగెత్తడం ద్వారా ప్రయోజనం ఉంటుంది

Image Source: pexels