ఇంగ్లీష్ టైటిల్ ఇవ్వవా

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

భారతదేశంలో భాంగ్ పేరు వింటే హోలీ గుర్తుకు వస్తుంది.

Image Source: pexels

దీనిని గంజాయి ఆకులు, పువ్వులతో తయారు చేస్తారు. ఇది ట్రెడీషనల్ డ్రింక్.

Image Source: pexels

భాంగ్(గంజాయి) తీసుకోవడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం.

Image Source: pexels

భాంగ్ తాగడం వల్ల దాని ప్రభావం వెంటనే ఉండదు. దాదాపు 30–60 నిమిషాల తర్వాత మొదలవుతుంది.

Image Source: pexels

గంజాయి తీసుకోవడం వల్ల మెదడుపై ప్రభావం పడుతుంది. తేలికపాటి మత్తును ఇస్తుంది.

Image Source: pexels

అలాగే ఎక్కువ మోతాదులో గంజాయి తీసుకోవడం వల్ల మామూలు విషయాలు వాస్తవికతకు భిన్నంగా మారతాయి.

Image Source: pexels

అంతేకాకుండా గంజాయి సేవించిన కొంత సమయం తర్వాత గుండె వేగం పెరుగుతుంది.

Image Source: pexels

గంజాయి తీసుకోవడం వల్ల లాలాజలం తక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల నోరు పొడిగా అనిపిస్తుంది.

Image Source: pexels

గంజాయి మత్తులో ఉన్న వ్యక్తి చిన్న చిన్న విషయాలు మరచిపోవచ్చు.

Image Source: pexels