అత్యధిక మంది ప్రజలు స్థిరపడాలనుకునేదేశం కెనడా అట. గూగుల్‌ సెర్చ్‌లో ఈ దేశం టాప్‌లో ఉంది.



అలాగే ఎక్కువ మంది స్థిరపడాలనుకుంటున్న రెండో దేశం ఆస్ట్రేలియా. అక్కడ ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటున్నారు.



మూడో స్థానంలో న్యూజిలాండ్ ఉంది. ఇది అత్యంత సుందరదేశాల్లో ఒకటి. చాన్స్ ఉన్న వాళ్లంతా వెళ్తున్నారు.



నాలుగో స్థానంలో స్పెయిన్ దేశం ఉంది. అక్కడి ప్రజలు ఫ్రెండ్లీ.



ఐదో స్థానంలో యూకే. మన దేశ బిలియనీర్లు అంతా లండన్ బాట ఇప్పటికే పడుతున్నారు.



ఆరో స్థానంలో పోర్చుగల్ ఉంది. ఇక్కడి ప్రజల లైఫ్ స్టైల్ ఆకర్షిస్తోంది.



ఏడో స్థానంలో జపాన్ ఉంది. జపాన్ లో స్థిరపడే వాళ్లు తక్కువే.కానీ గూగుల్ సెర్చ్ లో ఏడో స్థానంలో ఉంది.



ఎనిమిదో స్థానంలో జర్మనీ ఉంది. ఈ యూరప్ దేశాన్ని భారతీయులు అమితంగా ఇష్టపడుతున్నారు.



తొమ్మిదో స్థానంలో ఫ్రాన్స్ ఉంది. యూరప్‌లో ప్రశాంతంగా బతికే దేశంగా భావిస్తున్నారు.



పదో స్థానంలో స్విట్డర్లాండ్ ఉంది. వర్క్ లైఫ్ బ్యాన్స్ చేసుకోవడానికి బాగుంటుందని జనం అనుకుంటున్నారు.