అరటి పండ్లను ఏ టైమ్‌లో తింటే ఆరోగ్యానికి మంచిది?
అరటి పండు.. పేదోడి ఆకలి తీర్చే అమృత ఫలం. అన్ని సీజన్లలో లభించే పండు ఇది.
అరటి పండు బరువు తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది.
అయితే, డయాబెటిస్ బాధితులు మాత్రం అరటి పండ్లను మితంగా తినాలి.
అరటి పండులో ఉండే పొటాషియం జీర్ణక్రియకు సహకరిస్తుంది.
అయితే, అరటిపండు ఏ టైమ్‌లో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?
రాత్రి తప్పా.. ఏ సమయంలోనైనా అరటి పండ్లను తినొచ్చని వైద్యులు చెబుతున్నారు.
అరటి పండును ఉదయం లేదా సాయంత్రం వేళల్లో తినడం ఉత్తమం.
అరటి పండ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఖాళీ కడుపున తినడం మంచిది కాదు.
అరటి పండ్లను ఇతర ఆహారాలతో కలిపి తినడమే మంచిది.
అరటి పండ్లను రాత్రి వేళల్లో తీసుకోవడం వల్ల శ్లేష్మం ఏర్పడుతుంది.
Images Credit: Pexels and Pixabay