శరీరం హైడ్రేటెడ్ గా ఉంటేనే జీవక్రియలు ఆటంకాలు లేకుండా జరుగుతాయి.

కొన్ని రకాల ఆహారపదార్థాలతో శరీరం డీ హైడ్రేట్ అవుతుంది.

డీహైడ్రేట్ చేసే పదార్థాలల్లో ముందుగా చెప్పుకోవాల్సింది కెఫిన్. ఇది డైయూరెటిక్ కాబట్టి శరీరంలో నీటి అసమతుల్యతకు కారణం అవుతుంది.

బీట్ రూట్ లో పొటాషియం అధికం. ఇది శరీరం నుంచి నీటిని ఎక్కువ తీసుకుంటుంది.



బీట్ రూట్ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే డీహైడ్రేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

ప్రొటీన్ ఎక్కువగా కలిగిన ఆహారాలతో కూడా శరీరంలో ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

ప్రొటీన్ సంశ్లేషణకు శరీరానికి ఎక్కువ నీరు అవసరమవుతుంది. కనుక డీహైడ్రేట్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

సోడా కలిగిన సాఫ్ట్ డ్రింక్స్, పండ్లరసాలలో ఉండే షుగర్ వల్ల హైపర్ నైట్రేమియా ప్రమాదం పొంచి ఉంటుంది

కణజాలాల నుంచి ఎక్కువ నీటిని గ్రహించడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే