Image Source: pexels

ప్రయాణంలో వాంతులా? జస్ట్ ఇలా చెయ్యండి చాలు

మనలో చాలా మందికి ప్రయాణం చేస్తుంటే వాంతులు అవుతుంటాయి. అలాంటివారికోసం ఈ టిప్స్

లీటర్ నీటిలో ఒక నిమ్మ చెక్కను పిండి బాగా కలపాలి.

ఈ నీటిని మీరు ప్రయాణంలో కొద్ది కొద్దిగా తాగుతుంటే వాంతులు రావు.

ప్రయాణంలో వాంతి వచ్చినట్లు ఉంచే పచ్చి యలక్కాయను నమిలి తినాలి. ఇలా చేస్తే వాంతులు తగ్గుతాయి.

ప్రయాణం చేసేటప్పుడు లవంగాన్ని నమిలి తింటున్నా కూడా వాంతిని రాకుండా ఆపవచ్చు.

ప్రయాణంలో ఉన్నప్పుడు సోంపు గింజలను తింటుండాలి. ఇవి కూడా వాంతులు రాకుండా ఆపుతుంది.

నిమ్మకాయను బ్యాగులో ఉంచుకోవాలి. ప్రయాణం చేస్తున్న సమయంలో దాని వాసన పీల్చుకోవాలి.

ప్రయాణం చేస్తున్న సమయంలో కళ్లు మూసుకోవడం బెటర్.

Image Source: pexels

ప్రయాణం పడనివారు జర్నీలో వాటర్ తక్కువగా తాగుతుండాలి.