హ్యాంగోవర్ తగ్గాలంటే ఇలా చేయాల్సిందే

హ్యాంగోవర్ తగ్గాలంటే ఇలా చేయాల్సిందే

Image Source: pexels

మనలో చాలా మందికి ఆల్కహాల్ సేవించే అలవాటు ఉంటుంది.

మధ్యరాత్రి వరకు పీకల్లోతు తాగి పడుకుంటే..తెల్లవారి తాగింది దిగడం కష్టంగా ఉంటుంది.

రాత్రి తాగింది ఉదయం దిగకపోవడంతో నానా తంటాలు పడుతుంటారు.

హ్యాంగోవర్ నుంచి బయటపడాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

ఉదయాన్నే ఆరేంజ్ జ్యూస్ తాగితే లివర్ పై ఆల్కహాల్ ప్రభావం తగ్గుతుంది.

సాధ్యమైనంత వరకు మంచినీరు ఎక్కువగా తాగాలి.

ప్రొటీన్లు అధికంగా ఉండే గుడ్లు, ఇతర ఆహారం తీసుకోవాలి.

టీ, కాఫీలకు దూరంగా ఉండాలి.

టీ, కాఫీలకు దూరంగా ఉండాలి.

వీటిలోని కెఫిన్ వల్ల శరీరం మరింత డీహైడ్రేషన్ కు గురువుతుంది.

Image Source: Pexels