Image Source: ai

స్టూడెంట్స్ ఇవి తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందట

విద్యార్థులకు బ్రెయిన్ ఎంత షార్ప్ గా ఉంటే చదువులో అంతగా రాణిస్తారు.

కొంతమందికి ఎంత చదివిన జ్ఞాపకం ఉండదు. అలాంటి వారు తినాల్సిన ఫుడ్స్ ఏవో చూద్దాం.

బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, జ్నాపకశక్తిని మెరుగుపరుస్తాయి.

బచ్చలికూర, కొల్లార్డ్స్, బ్రోకలీలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ కె ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతాయి.

టీ, కాఫీలలో కెఫిన్ స్వల్పకాలిక ఏకాగ్రతను పెంచుతాయి. జ్నాపకాలను పదిలంగా ఉంచుతుంది. మానసిక పనితీరును మెరుగుపరుస్తుంది.

అక్రోట్లలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. గుండె, మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతాయి.

సాల్మన్, ట్రౌట్, సార్డినెస్ వంటి కొవ్వు చేపల్లో మెదడు ఆరోగ్యానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి.

Image Source: pexels

మెదడు, నరాల కణాలను నిర్మించడానికి, జ్నాపకశక్తిని మెరుగుపరచడానికి ఒమేగా 3 కీలకమైనవి.