థైరాయిడ్ సమస్యలు ఈ మధ్య చాలా సాధారణం అయిపోయాయి.

థైరాయిడ్ గ్రంథి పనితీరు శరీరంలోని జీవక్రియలన్నీంటి మీద ప్రభావం చూపుతుంది.

మందులతో పాటు కొన్ని ఆహార నియమాలు కూడా తపపనిసరిగా పాటించాలి.

థైరాయిడ్ తో బాధ పడుతున్న వారు క్యాబేజి, కాలీఫ్లవర్, బ్రకోలీ వంటి కూరగాయలు తినకూడదు.

ఈ కూరగాయల్లో గాయిట్రోజెన్స్ ఉంటాయి. ఇవి థైరాయిండ్ గ్రంథి పనితీరును మందగింపజేస్తాయి.

సోయా ఉత్పత్తులు కూడా అసలు వాడకూడదు. సోయాలో కూడా గాయిట్రోజెన్స్ ఉంటాయి.

ఇవి థైరాయిడ్ గ్రంథి శరీరంలోని ఐయోడిన్ ను వినియోగించకుండా అడ్డుకుంటాయి

కాఫీ, ఆల్కాహాల్ తీసుకోవద్దు. ఇవి ధైరాయిడ్ కోసం తీసుకుంటున్న మందులు పనిచెయ్యకుండా చేస్తాయి.

స్ట్రాబెర్రీలు, పీచ్, పియర్స్ వంటి పండ్లు తినకూడదు. వీటిలో కూడా గాయిట్రోజెన్స్ ఉంటాయి.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే