ఏ సమయంలో కలిస్తే పిల్లలు పుడతారు

పిల్లలు పుట్టాలని ప్రయత్నిస్తుంటే కచ్చితంగా కొన్ని టైమింగ్స్ ఫాలో అవ్వాలి.

ముఖ్యంగా స్త్రీ పీరియడ్ డేట్స్​ని బట్టి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి.

అండోత్సర్గము సమయంలో కలిస్తే గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అండాశయం నుంచి ఎగ్ రిలీజవుతుంది. ఆ సమయంలో స్పెర్మ్​తో కలిసి ఫలదీకరణం చెందుతుంది.

పీరియడ్స్ వచ్చే 14 రోజుల ముందు ఈ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో కలిస్తే మంచిది.

ఈ తేదిని ఎలా లెక్కించాలంటే.. పీరియడ్స్ మొదటి రోజు నుంచి దీనిని లెక్కపెట్టవచ్చు.

పీరియడ్స్​కు ముందు రోజు నుంచి వెనక్కి 14 రోజులు లెక్కిస్తే అండోత్సర్గమయ్యే సమయం తెలుస్తుంది.

11 నుంచి 14 రోజుల మధ్యలో ఈ ఎగ్ రిలీజ్ అవుతుంది. ఈ సమయంలో ప్రెగ్నెన్సీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Images Source : Envato)