పొట్ట పెరిగిపోతుందా? ఈ మిస్టేక్సే దానికి కారణం

పొట్టను తగ్గించాలంటే వ్యాయామం ఒక్కటే సరిపోదు. లైఫ్​స్టైల్​లో కొన్ని మార్పులు చేయాలి.

రెగ్యూలర్​గా చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల పొట్ట పెరిగిపోతుంది అంటున్నారు నిపుణులు.

అందుకే వాటిని కంట్రోల్ చేయాలంటున్నారు. దీనివల్ల పొట్ట తగ్గడమే కాకుండా హెల్త్​కి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయట.

రోజుకు ఎన్ని కేలరీలు తీసుకుంటున్నారనేదానిపై కచ్చితంగా శ్రద్ధ వహించాలి.

శరీరానికి తగినంత ప్రోటీన్ ఇవ్వాలి. ప్రోటీన్ మెటబాలీజం పెంచి కొవ్వును తగ్గిస్తుంది.

కొందరు పొట్ట తగ్గాలని తినడం మానేస్తారు. ఇది అస్సలు కరెక్ట్ కాదని.. టైమ్​కి తినాలని చెప్తున్నారు.

వ్యాయామంలో బరువులు ఎత్తడానికి ప్రిఫర్ చేయండి. దీనివల్ల మెటబాలీజం పెరుగుతుంది.

నీటిని తాగడం అస్సలు మరచిపోవద్దు. రోజులో కనీసం 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగండి.

సరైన నిద్ర లేకుంటే బరువు పెరుగుతారు. కాబట్టి రాత్రి నిద్రను అశ్రద్ధ చేయకండి.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Images Source : Envato)