ఈ పేస్టు ముఖానికి రాసుకుంటే చందమామలా మెరిసిపోవడం ఖాయం అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అందుకు మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులు వాడుతుంటారు. మార్కెట్లో దొరికే ఉత్పత్తులు తాత్కాలిక ప్రయోజనం ఇస్తాయి. ఇంట్లోనే తయారు ఈ పేస్టును తయారు చేసి ట్రై చేయండి. వారానికి మూడు సార్లు ఈ పేస్టు ముఖానికి అప్లయ్ చేసుకుంటే ముఖం తెల్లగా మారుతుంది. కావాల్సిన పదార్ధాలు: టమాట పేస్టు, కాఫీ పొడి, 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల పెరుగు ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా వారానికి మూడు సార్లు రాసుకుంటే మీ ముఖం తెల్లగా మారుతుంది. ఇవి పూర్తి సహజమైన పదార్థాలే కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న భయం అస్సలే ఉండదు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.