ఈ నీళ్లు ఖాళీ కడుపుతో తాగితే రోగాలన్నీ మాయం ఖాళీ కడుపుతో జీలకర్ర, ఉప్పు, నిమ్మరసం వేసిన నీళ్లు తాగుతే నయం కానీ రోగాలు మాయం అవుతాయి. గ్లాసు వేడి నీటిలో జీలకర్రపొడి, ఉప్పు, నిమ్మరసం వేసి తాగాలి. ఇలా తాగితే పొట్టలో కొవ్వు కరుగుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది. జీలకర్ర కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఉదయం ఈ నీళ్లను తాగడం అలవాటు చేసుకోండి. ఈ నీళ్లు తాగితే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తరిమికొడుతుంది. కొలెస్ట్రాల్ కు సహజ నివారణగా పనిచేస్తాయి. ఒంట్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఈ నీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు ఈ నీరు తాగుతే జీర్ణశక్తి పెరగడంతోపాటు ఆహారం బాగా జీర్ణం అవుతుంది. గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరం అవుతాయి. బరువు తగ్గుతారు. ప్రతిరోజూ ఉదయం ఈ నీరు తాగుతే రక్తంలో చక్కెర నియంత్రలో ఉంటుంది.