ఈ టిప్స్ ఫాలో అయితే 30 రోజుల్లో కొలెస్ట్రాల్ కంట్రోల్ అయిపోతుందట

కొలెస్ట్రాల్ సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంది.

ఇది గుండె సమస్యలను పెంచుతుంది కాబట్టి దీనిని కంట్రోల్ చేయడం చాలా అవసరం.

అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే కొలెస్ట్రాల్​ను 10 శాతం తగ్గించవచ్చు అంటున్నారు.

హెల్తీ డైట్ తీసుకోవాలి. వాటిలో ఫ్యాట్ ఎంత ఉందో రెగ్యూలర్​గా చెక్ చేసుకోవాలి.

రోజులో కనీసం 30 నిమిషాలైనా వ్యాయామం చేయాలి. ఇది చెడు కొలెస్ట్రాల్​ను తగ్గిస్తుంది.

ఒత్తిడిని తగ్గించుకుని.. ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం ఎంత త్వరగా మానేస్తే కొలెస్ట్రాల్ అంత కంట్రోల్ అవుతుంది.

ఫైబర్ కలిగిన ఫుడ్​ ఎక్కువగా తీసుకుంటే శరీరంలో టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. వైద్యులను సంప్రదిస్తే మంచిది. (Images Source : Envato)