వాట్సాప్ నుంచి మరో అద్భుతమైన అప్​డేట్, ఈసారి చాట్ ఫిల్టర్​తో
abp live

వాట్సాప్ నుంచి మరో అద్భుతమైన అప్​డేట్, ఈసారి చాట్ ఫిల్టర్​తో

Published by: Geddam Vijaya Madhuri
వాట్సాప్ కొత్త అప్​డేట్​లతో యూజర్స్​ను ఆకట్టుకుంటుంది. తాజాగా మరో అద్భుతమైన అప్​డేట్​తో వచ్చేసింది. ఇంతకీ ఆ అప్​డేట్ ఏంటో చూసేద్దాం.
abp live

వాట్సాప్ కొత్త అప్​డేట్​లతో యూజర్స్​ను ఆకట్టుకుంటుంది. తాజాగా మరో అద్భుతమైన అప్​డేట్​తో వచ్చేసింది. ఇంతకీ ఆ అప్​డేట్ ఏంటో చూసేద్దాం.

చాట్ ఫిల్టర్​కి సంబంధించి మరో కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్.
abp live

చాట్ ఫిల్టర్​కి సంబంధించి మరో కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్.

ఈ ఏడాది జనవరిలో WBetaInfo ఆండ్రాయిడ్ 2.25.2.4 బీటాలో, వినియోగదారులకు చాట్ ఫిల్టర్​లలో బ్యాడ్జ్ కౌంట్ ఫీచర్​ ఇవ్వనున్నట్లు నివేదించింది.
abp live

ఈ ఏడాది జనవరిలో WBetaInfo ఆండ్రాయిడ్ 2.25.2.4 బీటాలో, వినియోగదారులకు చాట్ ఫిల్టర్​లలో బ్యాడ్జ్ కౌంట్ ఫీచర్​ ఇవ్వనున్నట్లు నివేదించింది.

abp live

ఈ ఫీచర్​లో ప్రతి చాట్ ఫిల్టర్​కు ఒక నంబర్ బ్యాడ్జ్ ఉంటుంది. ఇది చాట్​లు, గ్రూప్​లలో ఎన్ని చదవని సందేశాలున్నాయో వినియోగదారులకు తెలియజేస్తుంది.

abp live

ఆండ్రాయిడ్ తర్వాత వాట్సాప్ ఇప్పుడు ఈ ఫీచర్​ను iOS కోసం కూడా అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది.

abp live

వాట్సాప్​ ద్వారా డీలింగ్స్, బిజినెస్ చేసేవారికి ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉండనుంది.

abp live

దీనివల్ల చాట్ గ్రూప్​లు, ఫిల్టర్​లలో చదవని వాటికోసం మ్యానువల్​గా వెతకాల్సిన అవసరం ఉండదు.

abp live

బీటా టెస్టింగ్ ముగిసిన తర్వాత కంపెనీ ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు దీనిని అందుబాటులోకి తేనుంది.

abp live

ఇలాంటి ఫీచర్లను వినియోగదారులకు అందిస్తూ.. వాట్సాప్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.