వేసవిలో వడదెబ్బ తగిలితే ఏం చేయాలంటే?

ఎండాకాలంలో చాలా మంది వడదెబ్బకు గురవుతారు.

వడదెబ్బ తగిలిన సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ఉల్లిపాయ పేస్టును వడదెబ్బ తగిలిన వ్యక్తి బాడీ మీద పల్చగా పూయాలి.

వేయించిన జీలకర్ర పొడి, నిమ్మరసం, ఉప్పు, చెక్కెర కలిపిన ద్రావణాన్ని తాగించాలి.

మజ్జిగ తాగించడం వల్ల శరీరంలోని వేడి తగ్గి చలువగా ఉంటుంది.

నెమ్మదిగా పుచ్చకాయ ముక్కలతో పాటు కొబ్బరినీళ్లు, మంచినీళ్లు తాపించాలి.

తాజాగా సలాడ్స్, పండ్ల రసాలు అందించడం ద్వారా త్వరగా కోలుకుంటారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pixels.com