ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే?

శరీరంలో ఎముకలు దృఢంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం.

ఎముకలు హెల్దీగా ఉండేందుకు చక్కటి పోషకాహారం తీసుకోవాలి.

విట‌మిన్స్, మిన‌ర‌ల్స్‌ పుష్కలంగా ఉండే స‌మ‌తులాహారం తీసుకోవాలి.

అధిక బరువు ఎముక‌లు, కీళ్ల‌పై ఒత్తిడి పెంచుతుంది కాబట్టి వెయిట్ కంట్రోల్ అవసరం.

ఆరోగ్య‌క‌రమైన ఎముక‌ల వృద్ధికి క్యాల్షియం ఎక్కువగా ఉండే పాల ఉత్పత్తులు తీసుకోవాలి.

ఆకు కూర‌లు, కూర‌గాయ‌లు, డ్రైఫ్రూట్స్ ఆహారంలో భాగం చేసుకోవాలి.

శరీరానికి తగినంత సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com