తొలకరి చినుకులు పడితే భూమి ఎందుకు అంత మంచి వాసన వస్తుంది?

తొలకరి చినుకులు మట్టి పరిమళాలను వెదజల్లుతాయి.

వేసవి ఎండలకు నేల నుంచి పొడిగా ఉండే దుమ్ము పైకి వస్తుంది.

పొడి దుమ్ములో ఏక్టినోనైసిటేల్స్‌ జాతికి చెందిన సిరప్టోమైసిస్‌ అనే బ్యాక్టీరియా ఉంటుంది.

ఈ బ్యాక్టీరియా తడిగా, నులివెచ్చగా ఉండే నేలలో పెరుగుతుంది.

దుమ్ము, బ్యాక్టీరియా ఉన్ననేలపై వాన పడినప్పుడు వర్షం నీటితో కలిసిపోతుంది.

సిరప్టోమైసిస్‌ బ్యాక్టీరియా జియోసిన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది.

జియోసిన్ అనే రసాయనం తొలకరి తుంపరలతో కలిసి ఆహ్లాదకరమైన వాసన వస్తుంది.

All Photos Credit: pexels.com

All Photos Credit: pexels.com