Image Source: pexels

వారియర్ డైట్ అంటే ఏమిటీ? ఇలా తింటే బరువు తగ్గుతారా?

వారియర్ డైట్‌లో భాగంగా 20 గంటల పాటు అధిక కేలరీలు ఉండే ఆహారం తీసుకోరు. తక్కువ కేలరీలను తీసుకుంటారు.

తక్కువ మొత్తంలో పండ్లు, కూరగాయలు, ప్రొటీన్లు తీసుకుంటారు.

20 గంటల తర్వాత ఎక్కువ మొత్తం ఆహారం తీసుకుంటారు.

ఇందులో ప్రొటీన్లు,కొవ్వులు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.

ఆహారాన్ని తీసుకోవడం తగ్గించడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయి. ఫలితంగా బరువు తగ్గుతారు.

ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకున్నప్పుడు ఎక్కువ కేలరీలను తీసుకోవడం పరిమితం చేస్తుంది.

ఉపవాసం ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. బ్లడ్ షుగర్ ను కంట్రోల్లో ఉంచుతుంది.

ఉపవాసం సమయంలో శక్తి కోసం కొవ్వు కరుగుతుంది. పేరుకుపోయిన కొలెస్ట్రాల్ బర్న్ అవుతుంది.

వారియర్ డైట్ భోజన ప్రణాళికను సులభం చేస్తుంది. తినే ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది.

వారియర్ డైట్ ఫాలో అవుతే ఉపవాసం, హార్మోన్ల సమతుల్యత, జీవక్రియను మెరుగుపరుస్తుంది.

Image Source: pexels

ఈ డైట్ గ్రెలిన్, లెఫ్టిన్ వంటి ఆకలి హార్మోన్లను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. ఆకలిని తగ్గిస్తుంది.