Image Source: pexels

వానల్లో కూడా మీ మేను మెరవాలంటే.. ఇలా చెయ్యండి

వర్షాకాలంలో మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఈ ఎసెన్షియల్స్ ట్రై చేయండి.

ముఖంపై జిడ్డు, సెబమ్ ను తొలగించడంలో క్లెన్సింగ్ ఆయిల్ సహాయపడుతుంది.

మంచి చర్మానికి ఆర్ద్రీకరణ, తేలికైన జెల్ ను సెలక్ట్ చేసుకోండి. తేలికపాటి మాయిశ్చరైజర్స్ అప్లయ్ చేయండి.

ఎక్స్ ఫోలియేషన్ మీ చర్మాన్ని కాంతివంతంగా కనిపించేలా చేసే డెడ్ స్కిన్ సెల్స్ ను వదలించుకునేందుకు సహాయపడుతుంది.

తేలికపాటి ఫేషియల్ ఆయిల్ మీ స్కిన్ కు కొంత తేమను జోడించడంలో సహాయపడుతుంది.

ప్రతిరోజూ శరీరానికి కావాల్సినంత నీటిని తాగడం వల్ల టాక్సిన్స్ బయటకు వెళ్తాయి.

రోజూ 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. నిద్ర ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

Image Source: pexels

రెడ్ లైట్ థెరపీ వల్ల మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.