Image Source: pexels

తెల్ల వెంట్రుకలున్నాయా? ఈ ఫుడ్స్‎తో చెక్ పెట్టండి

బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంది. తెల్ల జుట్టును నివారిస్తుంది.

బాదాం ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

బీటాకెరోటిన్, విటమిన్ ఎ అధికంగా ఉన్న క్యారెట్ తింటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సితో నిండి ఉన్న ఉసిరి జుట్టును హెల్తీగా ఉంచుతుంది. తెల్లవెంట్రుకల సమస్యను తగ్గిస్తుంది.

బెర్రీల్లో యాంటీఆక్సీడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంది. హెయిర్ ఫోలికల్స్ నుంచి కాపాడుతుంది.

ప్రొటీన్, విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తో నిండి ఉన్న సాల్మన్ స్కాల్ప్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

ఆకుకూరల్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, సి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది

వాల్నట్స్ మెలనిన్ ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా జుట్టు రంగు మారకుండా అడ్డుకుంటుంది.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.