Image Source: pexels

మామిడి పండ్లతో హెల్త్ బెనిఫిట్సే కాదు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయ్

మామిడిపండ్లలలో అధిక గ్లైసెమిక్ కంటెంట్ ఉంటుంది.

మామిడిలో గ్లైసెమిక్ ఎక్కువగా ఉండటంతో రక్తంలో షుగర్ లెవల్స్ ను పెంచుతుంది.

మామిడిపండ్లలో సహజ చక్కెరలు ఉండటం వల్ల తియ్యగా ఉంటాయి

ఇవి ఇన్సులిన్ నిరోధకతను, వాపును మరింత పెంచుతాయి.

మామిడిపండ్లకు వేడిని పుట్టించే గుణం ఉంటుంది.

ఎక్కువగా తింటే శరీంలో వేడి పెరుగుతుంది.

కొంతమందికి మామిడిపండ్లు తేలికపాటి అలెర్జీని కలిగిస్తాయి.

చర్మం మండటం, ముఖంపై మొటిమలు వంటివి ఇబ్బంది పెడుతుంటాయి.

Image Source: pexels

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.