Image Source: pexels

ఉదయాన్నే చాక్లెట్ తింటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి

ఉదయం చాక్లెట్ తింటే రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గుతాయి.

కొవ్వు బర్నింగ్ పెరుగుతుందని 2021 అధ్యయనం పేర్కొంది.

ఈ అధ్యయనం కొంతమందిపై మాత్రమే జరిపిన పరిశోధన అని తెలిపింది. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ధారణ లేదు.

అధ్యయనంలో పాల్గొన్న వారికి 100గ్రాముల చాక్లెట్ ఇచ్చారు. ఇది ఒక చాక్లెట్ బార్ కు సమానం.

మిల్క్ చాక్లెట్ ను అధ్యయనంలో ఉపయోగించారు.అధిక కోకో కంటెంట్ డార్క్ చాక్లెట్ మరింత ప్రయోజనాలను అందిస్తుంది.

మీరు ఉదయం డైట్లో చాక్లెట్ తీసుకుంటే 70శాతం ఫ్లేవనాల్స్ యొక్క ప్రయోజనాలు పొందవచ్చు.

కోకో చాక్లెట్ అయితే 30 గ్రాములు మాత్రమే తీసుకోవాలి.

నట్స్ లేదా నట్ బటర్ వంటి ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ తో పాటు చాక్లెట్ తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ ఉంటాయి.

సమతుల్య అల్పహారాన్ని చాక్లెట్ తో భర్తీ చేయకూడదు.

Image Source: pexels

ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫైబర్స్ ఉంటాయి.