రైలులో లాప్‌టాప్ ఛార్జింగ్ అనే విషయంపై చాలా అనుమానాలున్నాయి.

లాప్‌టాప్ ఏ కోచ్‌లో ఛార్జింగ్‌ చేస్తున్నారన్నది అన్నింటికన్నా కీలకం!

స్లీపర్ కోచ్‌లో రాత్రి 10 గంటల తర్వాత ఛార్జింగ్‌ నిషేధం

ఈ సమయంలో ఛార్జింగ్ చేస్తే ఫైన్ పడే అవకాశం ఉంది

ఇది విద్యుత్ దుర్వినియోగంగా పరిగణించి చర్యలు తీసుకుంటారు.

ఫైన్ సుమారు రూ. 500 వరకు జరిమానా విధించవచ్చు

ఇక AC కోచుల్లో ఎప్పుడైనా ఛార్జ్‌ చేసుకోవచ్చు – పరిమితులు ఉండవు

ఇది రైల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం