Image Source: pexels.com

రెగ్యులర్ ఐస్, డ్రై ఐస్ రెండూ ఒకేలా కనిపించినా, ఈ రెండు పూర్తిగా వేర్వేరు పదార్థాలు.

Image Source: pexels.com

రెగ్యులర్ ఐస్, డ్రై ఐస్ రెండిటినీ కూలింగ్ కోసమే వాడుతారు.

Image Source: pexels.com

రెగ్యులర్ ఐస్‌ను సింపుల్ గా నీటిని ఫ్రిడ్జ్ లో పెట్టి ఇంట్లో తయారుచేసుకోవచ్చు.

Image Source: pexels.com

కార్బన్ డై ఆక్సైడ్‌ను చాలా ఎక్కువ ప్రెజర్‌తో కంప్రెస్ చేసి డ్రై ఐస్ తయారుచేస్తారు.

Image Source: pexels.com

డ్రై ఐస్ అంటే పూర్తిగా గ్యాస్ మాత్రమే. వేడి చేసినపుడు అది తిరిగి CO2గా మారిపోతుంది

Image Source: pexels.com

రెగ్యులర్ ఐస్ ను వేడి చేసి కరిగించొచ్చు.

Image Source: pexels.com

డ్రై ఐస్‌ను వాతావరణ పీడనాన్ని తగ్గించి కరిగించాలి.