Image Source: pexels.com

స్నేక్ ప్లాంట్: వెలుతురు లేకున్నా, కొద్ది రోజుల వరకు నీళ్లు లేకపోయినా, హాయిగా బతికేస్తుంది.

Image Source: pexels.com

మనీ ప్లాంట్: డైరెక్ట్ సన్లైట్ లేకున్నా, పెరుగుతుంది. తరుచుగా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు.

Image Source: pexels.com

ZZ ప్లాంట్: జమీయోక్యులస్ జమిఫోలియా మొక్క నెలల తరబడి నీళ్లు లేకున్నా బతకగలుగుతుంది.

Image Source: pexels.com

స్పైడర్ ప్లాంట్: ఎలాంటి లైట్ లోనైనా బతకగలుగుతుంది. మొక్క చాలా తొందరగా పెరుగుతుంది.

Image Source: pexels.com

పీస్ లిల్లీ: అందమైన తెలుపు పూలు పూసే మొక్క. తక్కువ లైట్, తక్కువ నీళ్లతో ఉండగలుగుతుంది. ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా.

Image Source: pexels.com

అలోవెరా: దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉండే ఔషధ మొక్క. అన్ని రకాల లైట్లలో, ఎన్నో రోజులు నీళ్లు లేకున్నా బతుకుతుంది.

Image Source: pexels.com

జేడ్: నీటిని ఆకుల్లో నిలువ చేసుకునే ఈ సక్యూలెంట్ జాతి మొక్క, గదికి కొత్త అందాన్ని తెస్తుంది. పూర్తిగా నీళ్లు ఇంకిపోయాకే మళ్లీ పోయాలి.

Image Source: pexels.com

పాథోస్: రకరకాల రంగుల్లో పెరిగే ఈ మొక్కలు, అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకోగలుగుతాయి.