Image Source: pexels

ఈ మధ్య కాలంలో చాలా మంది గుండెపోటు, ఊబకాయం సమస్యలతో బాధ పడుతున్నారు.

అయితే పరిశోధనల్లో కొన్ని షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి.

కొన్ని ఆహారాలను తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తున్నాయని నిపుణులు వెల్లడించారు.

ఆ ఆహారాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

సంప్రదాయాలను కాపాడటానికి వెనిస్ నగరం కబాబ్ ని నిషేధించింది.

ఇండియన్స్ ఎక్కువగా ఉపయోగించే కెచప్‌(టమోటా సాస్)లను ఫ్రాన్స్‌లో బ్యాన్ చేశారు.

చ్యవనప్రాష్ ఫుడ్ లో సీసం, పాదరసం కలుస్తుందని కెనడాలో బ్యాన్ చేసారు.

Image Source: pexels

చర్మంపై దద్దుర్లు వస్తున్నాయని కారణంగా మాకరోనీ, చీజ్ ని నార్వే లో బ్యాన్ చేసారు.

Image Source: pexels

మన దేశంలో చాలా పాపులర్ అయినా సమోసాను సోమాలియాలో బ్యాన్ చేశారు.

మనం ఎక్కువగా ఉపయోగించే నెయ్యిని USAలో బ్యాన్ చేశారు.

Image Source: pexels

మన దేశంలో జెల్లీలను పిల్లలు ఇష్టంగా తింటారు.. కానీ ఆస్ట్రేలియాలో బ్యాన్ చేశారు.