జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నూనె ఎంతగానో సహాయపడుతుంది. తలకు నూనె రాసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కాలంలో తలకు నూనె రాసుకునే వారు చాలా తక్కువ. తలకు నూనె రాసుకోకుండా ఉంటే, అనారోగ్య సమస్యల బారిన పడతారు. తలకు నూనె రాసి మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. నూనె.. జుట్టుకు పోషకాలను అదిస్తుంది. పడుకునే ముందు తలకు నూనె రాసుకుంటే.. హాయిగా నిద్రపడుతుందట. తలకు నూనె పెట్టుకుంటే చుండ్రు సమస్యలే రావట. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే.