అప్పుడప్పుడు కూరగాయలు బాగా ప్రియంగా ఉన్నాయని అనుకుంటాం. కానీ ఇవి ప్రపంచంలోనే ఖరీదైనవట.

మనకు చాలా రకాల కాయగూరలు తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర కిలో రూ.85,000.

నిజం హాప్ షూట్ అని పిలిచే ఈ కూరగాయలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి.

వీటిని పండించడం అంత ఈజీ కాదట. అందుకే ఇంత ధర పలుకుతాయట.

ఈ హాప్ షూట్ ఫలాలు, కాండాలు, పువ్వులను బీర్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారట.

వీటిలో ఔషద గుణాలు పుష్కలం. అందుకే, మందుల తయారీలోనూ వినియోగిస్తారట.

ఇవి చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. జుట్టు సంరక్షణలోనూ ఉపయోగపడతాయి.

ఇవి ఆందోళన, ఒత్తిడి, నిద్ర లేమి, ఏడీహెచ్డీ వంటి సమ్యలను దూరం చేస్తాయట.

Image Source: Pexels

ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే
ఇలాంటి మరిన్ని స్టోరీల కోసం ఏబిపి దేశం ను సందర్శించండి