ఓ మై గాడ్, అరటి పండు ఇన్ని రకాలుగా తీసుకోవచ్చా? మీరు నమ్మలేరు! అరటి పండుతో కేక్స్ తయారు చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. బనానా తో ఓట్ మీల్స్ కూడా చేసుకోవచ్చు. శనగపిండితో బనానా బజ్జీలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఇంకా దీనితో హాల్వా కూడా తయారు చేసుకోవచ్చు. బనానా మిల్క్ షేక్ అయితే చాలా మందికి ఫేవరేట్. అరటి పండు బొండాలు భలే రుచిగా ఉంటాయి. బాగా పండిన అరటి పండ్లతో స్వీట్ చేసుకుని తింటే అమృతంలా ఉంటుంది. అరటి పండుతో పూరీ కూడా చేసుకోవచ్చు.