గర్భం దాల్చడానికి ఏ నెల మంచిది?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

తల్లి అవ్వడమనేది ప్రతి మహిళకు ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన, అందమైన అనుభవం.

Image Source: pexels

అయితే ఈ రోజుల్లో మహిళలు బేబీ ప్లానింగ్ చేసిన తర్వాత కూడా గర్భం దాల్చలేకపోతున్నారు.

Image Source: pexels

మహిళల్లో సంతానలేమి సమస్య వేగంగా పెరుగుతోంది. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు.

Image Source: pexels

అంతేకాకుండా నెలలో కొన్ని రోజులు గర్భం దాల్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

Image Source: pexels

అలాంటప్పుడు గర్భం దాల్చడానికి ఏ నెల మంచిదో తెలుసుకుందాం రండి?

Image Source: pexels

గర్భం దాల్చడానికి ప్రత్యేకమైన నెల అంటూ ఏదీ లేదు. కానీ పీరియడ్స్ ముగిసిన 11వ రోజు నుంచి 16వ రోజు వరకు గర్భం దాల్చడానికి సరైన సమయం.

Image Source: pexels

మీ సైకిల్ 28 రోజులు అయితే 14వ రోజు అండం విడుదలయ్యే రోజు కావచ్చు.

Image Source: pexels

అండం విడుదలయ్యే ముందు 2 రోజులు, తరువాత 2 రోజులు అంటే 12వ రోజు నుంచి 16వ రోజు వరకు గర్భం దాల్చడానికి మంచివి.

Image Source: pexels

ఈ సమయంలో అండం అండాశయం నుంచి విడుదలవుతుంది. కాబట్టి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

Image Source: pexels