ఇన్సులిన్ సహజంగా ఎలా పెరుగుతుందో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఇన్సులిన్ ఒక హార్మోన్. ఇది పొత్తికడుపు కింద ఉన్న ప్యాంక్రియాస్ ద్వారా తయారవుతుంది.

Image Source: pexels

మీ కణాలు ఇన్సులిన్ నిరోధకతను అభివృద్ధి చేస్తే.. గ్లూకోజ్ కణాలలోకి ప్రవేశించదు. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గిస్తుంది.

Image Source: pexels

అలాంటప్పుడు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు వంటి కొన్ని ఆహారాలు, పోషకాలు శరీరానికి అందిస్తే సహజంగా ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది.

Image Source: pexels

మరి సహజంగా ఇన్సులిన్ ఎలా పెరుగుతుందో తెలుసుకుందాం.

Image Source: pexels

సహజ పద్ధతిలో ఇన్సులిన్ పెంచుకోడానికి ఆహారంలో డైటరీ ఫైబర్తో నిండిన బెండకాయను తీసుకోవాలి.

Image Source: pexels

బెండకాయ గింజలు ఆల్ఫా-గ్లూకోసిడేస్ ఇన్హిబిటర్లతో నిండి ఉంటాయి. ఇవి పిండి పదార్థాన్ని గ్లూకోజ్‌గా మార్చకుండా నిరోధిస్తాయి.

Image Source: pexels

కాకరకాయ తినడం వల్ల కూడా సహజంగా ఇన్సులిన్ పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో చారంటిన్, విసిన్, పాలీపెప్టైడ్-పి వంటి మూలకాలు ఉంటాయి.

Image Source: pexels

అంతేకాకుండా మెంతులు సహజంగా ఇన్సులిన్ను పెంచుతాయి.

Image Source: pexels

దాని గింజలలో ట్రైగోనెలిన్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి ప్రసిద్ధి చెందింది.

Image Source: pexels

ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహారం, మొక్కల ఆధారిత ప్రోటీన్ సహజంగా ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి.

Image Source: pexels