భారతదేశంలో ప్రజలు రోజుకు ఎంత ఉప్పు తింటారో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఉప్పు మన ఆహారంలో చాలా ముఖ్యమైన భాగం.

Image Source: pexels

ఇది లేకుండా ఆహారంలో రుచి ఉండదు. చప్పగా ఉంటుంది.

Image Source: pexels

ఎక్కువ ఉప్పు తీసుకోవడం ఆరోగ్యానికి సైలెంట్ కిల్లర్ అవుతుంది. దీనివల్ల అధిక రక్తపోటు, గుండె, మెదడు సంబంధిత సమస్యలు వంటి వచ్చే అవకాశం ఉంది.

Image Source: pexels

కొత్త నివేదికల ప్రకారం.. భారతదేశంలో ప్రజలకు ఉప్పు తినే అలవాటు ఇప్పుడు సైలెంట్ సాల్ట్ ఎపిడెమిక్ గా మారిందట.

Image Source: pexels

మరి భారతదేశంలో ప్రజలు రోజుకు ఎంత ఉప్పు తీసుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: pexels

భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రజలు రోజుకు 9.2 గ్రాముల ఉప్పును తీసుకుంటారు.

Image Source: pexels

అంతేకాకుండా గ్రామంలో నివసించే ప్రజలు రోజుకు 5.6 గ్రాముల ఉప్పును తీసుకుంటారు.

Image Source: pexels

ఒక అధ్యయనంలో తేలింది ఏమిటంటే భారతదేశంలోని చాలా మంది ప్రజలు ప్రతిరోజూ అవసరమైన దానికంటే ఎక్కువ ఉప్పు తీసుకుంటున్నారు.

Image Source: pexels

WHO ప్రకారం.. ఒక వ్యక్తి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి.

Image Source: pexels

ఎక్కువ ఉప్పు తినడం వల్ల కలిగే వ్యాధుల నుంచి రక్షించుకోవడానికి తక్కువ ఉప్పును తీసుకోవాలి.

Image Source: pexels