ఖైదీలకు జైలులో ఎలాంటి హక్కులు ఉంటాయి?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఖైదీలకు కూడా రాజ్యాంగం ప్రాథమిక హక్కులను ఇచ్చింది.

Image Source: pexels

జైలు పరిపాలన, ఖైదీల హక్కులకు సంబంధించి ప్రిజన్స్ యాక్ట్-1894, మోడల్ ప్రిజన్స్ మాన్యువల్​లో రూపొందించారు.

Image Source: pexels

ఖైదీలకు జైలులో అన్ని సౌకర్యాలు కల్పించడానికి, వారి హక్కులను కాపాడటానికి ఈ నిబంధనలు చేశారు.

Image Source: pexels

ఇంతకీ జైలులో ఖైదీల హక్కులు ఏమిటో తెలుసుకుందాం రండి.

Image Source: pexels

ఖైదీలకు కూడా సాధారణ పౌరుల మాదిరిగానే ప్రాథమిక హక్కులు ఉంటాయి. ఒకవేళ ఏ ఖైదీ హక్కులైనా ఉల్లంఘిస్తే.. వారు సుప్రీంకోర్టు లేదా హైకోర్టును ఆశ్రయించవచ్చు.

Image Source: pexels

ఖైదీలకు జైలులో పరిశుభ్రమైన నీరు, తాజాగా వండిన ఆహారం, దుస్తులు, పరుపులు, వైద్య సదుపాయాలు వంటి అవసరమైన సౌకర్యాలు కల్పిస్తారు.

Image Source: pexels

అంతేకాకుండా ఖైదీలకు చట్టపరమైన సహాయం అంటే ఉచిత న్యాయ సలహా పొందే హక్కు కూడా ఉంది.

Image Source: pexels

ఖైదీలకు లేఖలు రాసే, బంధువులను కలిసే హక్కు కూడా ఉంది. విచారణలో ఉన్న ఖైదీలను మీడియాను సంప్రదించడానికి కూడా అనుమతిస్తారు

Image Source: pexels

ఖైదీకి జైలుకు వెళ్లే ముందు ఏదైనా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంటే.. జైలులో కూడా అదే రక్షణ కల్పిస్తారు.

Image Source: pexels