1-1-1-1 మ్యారేజ్ రూల్ ఏంటి ?మీ సంబంధానికి ఎలా ఉపయోగపడుతుంది బిజీలైఫ్ కారణంగా భాగస్వామికి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. దీంతో రిలేషన్షిప్ దెబ్బతింటుంది. అయితే మీరు 1-1-1-1 మ్యారేజ్ రూల్ గురించి తెలుసుకోవాలి. ఆ రూల్ ఏంటో చూద్దాం. ప్రతి ఏడాది ఒకవారం సెలవు తీసుకుని భాగస్వామితో సంతోషంగా గడపండి. ప్రతివారం ఒక రాత్రి ఫోన్ పక్కన పెట్టండి. ఇద్దరి మధ్య ప్రేమను పునరుజ్జీవింపజేస్తుంది. శారీరక సాన్నిహిత్యం ఆరోగ్యకరమైన సంబంధానికి మూలస్తంభం.శారీరక సాన్నిహిత్యాన్ని పెంచుకోండి. మీ భాగస్వామి కోసం ప్రతిరోజు రాత్రి 30 నిమిషాలు కేటాయించండి. ఈ సమయంలో స్క్రీన్ కు దూరంగా ఉండండి. 1-1-1-1 నియమం మీ సంబంధానికి తగిన సమయాన్ని అందిస్తుంది. ఇది సంబంధంలో మాధుర్యాన్ని తెస్తుంది. మీలో కొత్త శక్తితో సంబంధాన్ని తిరిగి పొందడంలో సహాయపడుతుంది. రెగ్యులర్ డేట్ రాత్రులు, సాన్నిహిత్యం భావోద్వేగ, శారీరక సాన్నిహిత్యాన్ని ప్రోత్సహిస్తుంది.