కొన్ని పండ్లు శరీరంలో కాల్షియం తగినంత ఉండేందుకు దోహదం చేస్తాయి. నారింజ పండులో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది. విటమిన్ C, పొటాషియం తగినంత ఉంటాయి. కివి తింటే ఎముక ఆరోగ్యం బావుంటుంది. అంజీర పండ్లలో కాల్షియం అధికం. కనుక ఎముకలు బలంగా తయారవుతాయి. నేరేడు పండులో విటమిన్ K ఎక్కువ. ఈ విటమిన్ ఎముకల ఆరోగ్యానికి అవసరం. పైనాపిల్ లో కూడా కాల్షియం ఎక్కువే. ఇది ఇంకా చాలా రకాలుగా ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. జామలో కాల్షియం పుష్కలం. తరచుగా తీసుకుంటే లోపం ఏర్పడదు. అల్బుకార పండ్లలో ఫైబర్ తో పాటు కాల్షియం కూడా ఎక్కువ. కనుక ఎముకలు బలోపేతం అవుతాయి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే