ట్రెడీషనల్​ లుక్​ని పెంచడంలో ఇయర్​రింగ్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయి.

మీరు ట్రెడీషనల్​ లుక్​ని ట్రెండీగా మార్చుకోవడం కోసం నేహా శెట్టిని ఫాలో అయిపోవచ్చు.

ఫ్యామిలీ ఫంక్షన్ల నుంచి.. పార్టీవేర్​ల వరకు ఇయర్​రింగ్స్ కలెక్షన్​ కోసం మీరు ఆమెను ఫాలో అవ్వొచ్చు.

ఇలాంటి బ్లాక్ మెటరియల్ ఇయర్​ రింగ్స్ మీ లుక్​ని ఎలివేట్ చేస్తాయి.

మల్టీపుల్ కలర్ బిగ్, లైట్ ఇయర్​రింగ్స్ మీకు మంచి లుక్​ని తీసుకువస్తాయి. వీటిని మీరు ఏ దుస్తులపైకి అయినా ధరించవచ్చు.

డిఫరెంట్ స్టైల్స్​లో ఉన్న ఇయర్ రింగ్స్​ను మీ శారీ కలర్​కి తగ్గట్లు ఎంచుకోవచ్చు.

డైమండ్స్, పచ్చరంగు రాళ్ల కాంబినేషన్ ఎప్పుడూ మిమ్మల్ని అసంతృప్తికి గురిచేయవు.

నేహా శెట్టి ఇయర్​రింగ్స్ కలెక్షన్ (Images Source : Instagaramiamnehashetty)