ఏ లోపం వల్ల బట్టతల వస్తుంది?

Published by: RAMA
Image Source: pixabay

ప్రతి వ్యక్తి జుట్టుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు..

Published by: RAMA
Image Source: pixabay

బట్టతల ఉండడం అవమానంగా ఫీలవుతారు..పైగా వయసులో ఉండగా బట్టతల వస్తే ఇబ్బందిగా భావిస్తారు

Published by: RAMA

ఆరోగ్యకరమైన జుట్టు కోసం, బట్టతల రాకుండా ఉండటానికి వివిధ రకాల మందులు వినియోగిస్తారు

Published by: RAMA

కుటుంబంలో తల్లిదండ్రులకు బట్టతల ఉంటే, పిల్లలకు వచ్చే అవకాశం ఉంది.

Published by: RAMA
Image Source: pixabay

ఐరన్, విటమిన్ డి, బయోటిన్, విటమిన్ B12, జింక్ లోపం జుట్టును బలహీనపరుస్తుంది

Published by: RAMA

DHT హార్మోన్ జుట్టు కుదుళ్లను సన్నగా చేసి ఊడిపోయేలా చేస్తుంది

Published by: RAMA
Image Source: pixabay

పురుషులలో జన్యుపరమైన కారణాలు , హార్మోన్ల మార్పుల వలన బట్టతల వస్తుంది

Published by: RAMA

ఒత్తిడి, నిద్ర సమస్యలు ఉన్న వ్యక్తులకు కూడా బట్టతల వచ్చే అవకాశం ఉంది

Published by: RAMA

శరీరంలో పోషకాల లోపం కూడా బట్టతలకి కారణమవుతుంది

Published by: RAMA
Image Source: pixabay

విటమిన్ D, ఐరన్, జింక్ , బయోటిన్ (విటమిన్ B7) లోపం వల్ల కూడా బట్టతల వస్తుంది

Published by: RAMA
Image Source: pixabay