వర్కౌట్స్ మరీ ఎక్కువగా చేస్తున్నారా? అయితే, ముప్పు తప్పదు!

ఈ రోజుల్లో చాలా మంది బాడీ ఫిట్ నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు.

జిమ్ లో గంటలు గంటలు వర్కౌట్స్ చేస్తూ కష్టపడుతున్నారు.

ఎక్కువ సేపు వర్కౌట్స్ చేయడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు.

మోతాదుకు మించి వర్కౌట్స్ ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటున్నారు.

శక్తికి మించి వర్కౌట్స్ చేయడం వల్ల శారీరక, మానసిక సమస్యలు కలుగుతాయంటున్నారు.

ఎక్కువ వ్యాయామం వల్ల బరువు తగ్గి పలు ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు.

రోజూ ఒకే సమయంలో వ్యాయామం చేయడం మంచిదంటున్నారు.

వీలును బట్టి వర్కౌట్స్ చేయడం కూడా ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందంటున్నారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos Credit: pexels.com