Image Source: pexels

ఈ ఫుడ్స్ ఉడికించిన తర్వాతే తినాలట

కొన్ని ఫుడ్స్ ఉడికించిన తర్వాతే తినాలని నిపుణులు చెబుతున్నారు.

అందులో ఉండే సూక్ష్మీజీవులు, బ్యాక్టీరియాను వదిలించుకునేందుకు వాటిని ఉడికించడం చాలా అవసరం.

పాలకూర

బ్రోకలీ

క్యాబేజీ

క్యారెట్

ముల్లంగి

పుట్టగొడుగులు

బ్రస్సెల్స్ మొలకలు

గుడ్లు

Image Source: pexels

టమోటాలు