మంచినీళ్లు తాగడమే కాదు, సరైన టైమ్ తాగడం ముఖ్యం.
రాగిపాత్రలో ఉంచిన నీళ్లు పొద్దున్నే తాగితే మలబద్దకం మాయం అవుతుంది.
పరగడుపున మంచి నీళ్లు తాగడం వల్ల కొత్త కణాలు ఏర్పడతాయి.
స్నానం చేయగానే నీళ్లు తాగడం వల్ల హైబీపీ తగ్గుతుంది.
భోజనానికి ముందు, తర్వాత గంటకు నీళ్లు తాగడం మంచిది.
పడుకునే ముందు నీళ్లు తాగడం వల్ల గుండెపోటు ముప్పు తగ్గుతుంది.
సరిపడ నీళ్లు తాగడం వల్ల జీవక్రియ పెరిగి, బరువు తగ్గుతారు.
ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల కిడ్నీ సమస్యలు తగ్గుతాయి.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com