పెట్రోల్ కారులో డీజిల్ పోస్తే ఏమవుతుంది?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

సాధారణంగా పెట్రోల్, డీజిల్ ఇంజిన్ కలిగిన వాహనాలు వేర్వేరుగా ఉంటాయి.

Image Source: pexels

పెట్రోల్ ఉన్న కారులో పెట్రోల్, డీజిల్ ఉన్న కారులో డీజిల్ నింపుతారు.

Image Source: pexels

అలాంటప్పుడు అనుకోకుండా పెట్రోల్ కారులో డీజిల్ పోస్తే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం.

Image Source: pexels

అసలు పెట్రోల్​, డీజిల్​లలో నాణ్యత వేరు వేరుగా ఉంటుంది.

Image Source: pexels

డీజిల్ తక్కువ మండే గుణం కలిగి ఉంటుంది. అయితే పెట్రోల్ ఎక్కువ ఫ్లాష్ పాయింట్ కలిగి ఉంటుంది.

Image Source: pexels

పెట్రోల్ ను ఉపయోగించడానికి అధిక కంప్రెషన్ ప్రెజర్ అవసరం.

Image Source: pexels

అలాంటప్పుడు పెట్రోల్ ఇంజిన్లో డీజిల్ పోస్తే అది ఎక్కువసేపు పనిచేయదు. కారు ఆగిపోతుంది.

Image Source: pexels

డీజిల్ పెట్రోల్​లాగా స్పార్క్ ఇవ్వదు. కాబట్టి వాహనం స్టార్ట్ అవ్వడంలో ఇబ్బందులు వస్తాయి.

Image Source: pexels

ఇది ఇంజిన్​ను పెద్దగా పాడు చేయదు కానీ కొన్ని సమస్యలు ఉండవచ్చు.

Image Source: pexels