రోజూ సరిపడ నిద్ర పోవట్లేదా? అయితే, మీకు ముప్పు తప్పదు! బిజీ లైఫ్ లో చాలామంది సరిగా నిద్రపోవడం లేదు. తక్కువ నిద్రతో శారీరక, మానసిక ఇబ్బందులు కలుగుతాయి. తక్కువ నిద్రపోవడం వల్ల బరువు పెరిగి ఊబకాయం ఏర్పడుతుంది. నిద్రలేకపోవడం వల్ల తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. తక్కువ నిద్రతో ఏకాగ్రత దెబ్బతింటుంది. తక్కువ నిద్రతో డయాబెటిస్, హార్ట్ ప్రాబ్లమ్స్ తో పాటు క్యాన్సర్ ముప్పు ఏర్పడుతుంది. రోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. All Photos: pexels.com